భారతదేశం, మే 12 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహాల కలయిక వల్ల కొన్నిసార్లు రాజయోగాలు పడితే, మరికొన్నిసార్లు అశుభ యోగాలు ఇబ్బంది పెడుతుంటాయి. ప్రస్తుతం అటువంటి ఒక గడ్డు కాలం మొదలవుతోంది. శని దేవుడు ఇప్పటికే మీన రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు కూడా అదే రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్య పరిభాషలో శని, చంద్రులు ఒకే రాశిలో కలిస్తే దానిని 'విష యోగం' అంటారు.
మే 12వ తేదీ మంగళవారం అనగా ఈరోజు రాత్రి 07:24 గంటలకు చంద్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి అడుగుపెడతాడు. మే 14వ తేదీ రాత్రి వరకు చంద్రుడు అక్కడే ఉంటాడు. మీన రాశిలో ఇప్పటికే శని ఏలినాటి శని రెండో దశ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పడుతున్న విష యోగం కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా నాలుగు రాశుల వారు ఈ రెండు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.