Visakhapatnam Beach Road : విశాఖ బీచ్ రోడ్లో బ్రిక్స్ సైక్లింగ్ ర్యాలీ
భారతదేశం, ఆగస్టు 23 -- విశాఖపట్నం వేదికగా జరుగుతున్న బ్రిక్స్(BRICS) యువజన, క్రీడా శాఖ మంత్రుల సమావేశాలు 2026లో భాగంగా నిర్వహించిన బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైక్లింగ్ ప్రోగ్రామ్ ఘనంగా ముగిసింది. ఈ సైక్లింగ్ ర్యాలీలో బ్రిక్స్ కూటమికి చెందిన సభ్య దేశాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో విదేశీ ప్రతినిధులు వైజాగ్ నగర అందాలను, తీర ప్రాంత వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సైక్లింగ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగమైన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంతో ఈ బ్రిక్స్ ర్యాలీ అనుసంధానమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా సుమారు 1,800 నగరాల్లో ఒకే రోజు నిర్వహించిన ఈ సైక్లింగ్ డ్రైవ్లో దాదాపు 50 లక్షల మంది యువత ఉత్సాహంగా పాల్గొని సరి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.