భారతదేశం, ఫిబ్రవరి 25 -- ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్ కనిపిస్తోంది. విరోష్ వెడ్డింగ్ తెగ వైరల్ గా మారింది. ఈ లవ్ బర్డ్స్ మ్యారేజీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఫిబ్రవరి 26న విరోష్ పెళ్లి జరుగుతుంది. అయితే ఒకే రోజు రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ రెండు సార్లు వెడ్డింగ్ చేసుకోనున్నారు.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ డ్రీమ్ వెడ్డింగ్ విరోష్ కు ముహూర్తం దగ్గరపడింది. గురువారమే వీళ్ల పెళ్లి. అయితే ఒకే రోజు విరోష్ వెడ్డింగ్ రెండు సార్లు జరగనుంది. తెలుగు సంప్రదాయంతో పాటు కొడవ కల్చర్ లోనూ ఈ పెళ్లి జరుగుతుందని తెలిసింది. విజయ్ దేవరకొండ తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు సంప్రదాయంలో ఒకసారి, రష్మిక మందన్న కర్ణాటకలోని కొడవ వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టి కొడవ కల్చర్ లో ఇంకోసారి పెళ్లి జరుగుతుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.