భారతదేశం, ఫిబ్రవరి 28 -- జాతీయ స్థాయిలో విరోష్ వెడ్డింగ్ హాట్ టాపిక్ గా మారింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి గురువారం (ఫిబ్రవరి 26) ఉదయ్ పూర్ లో ఘనంగా జరిగింది. విరోష్ జంట తమ పెళ్లి ఫొటోలను వెంటనే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. భారత్ నుంచి అత్యధిక లైక్స్ సాధించిన ఫొటోలుగా హిస్టరీ క్రియేట్ చేశాయి.
విరోష్ వెడ్డింగ్ ఫొటోలపై లైక్ ల వర్షం కురుస్తోంది. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండపై సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు లైక్స్ లతో తమ ప్రేమను కురిపిస్తున్నారు. రష్మిక మందన్న తన ఇన్ స్టాగ్రామ్ లో వెడ్డింగ్ ఫొటోలతో పోస్టు పెట్టింది. ఈ పోస్టుకు ఇప్పటివరకూ 24 మిలియన్ (2 కోట్ల 40 లక్షలు) కు పైగా లైక్స్ వచ్చాయి. దీంతో విరాట్ కోహ్లి రికార్డును విరోష్ జోడీ బ్రేక్ చేసినట్లు అయింది.
నిన్నటి వరకూ ఇన్ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.