భారతదేశం, మార్చి 4 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న (Virosh) జంట బుధవారం (మార్చి 4) మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు కొత్త కోడలు వచ్చిందని విజయ్ అనడం.. దానికి రష్మిక సిగ్గు పడటం కొత్తగా అనిపించింది. ఉదయ్‌పూర్ లో పెళ్లి తర్వాత వీళ్లు రోజుకో ఈవెంట్ లో పాల్గొంటూ చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు.
విజయ్, రష్మిక కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మీడియా వాళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, వాళ్లతో తనకున్న బంధాన్ని విజయ్ నెమరు వేసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ ఇలా మీడియా ముందుకు రావడం కొత్తగా ఉందని చెప్పాడు.
"ఇప్పుడు పెళ్లి చేసుకొని నేను, రష్మిక మీ ముందుకు జంటగా వచ్చాం. ఇది చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. టైమ్ వేగంగా వెళ్తోంది. జీవితం గడిచిపోతోంది. మీరెప్పుడూ నా సొంత ప్రెస్. తెలుగు ప్రెస్ ఎప్పుడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.