భారతదేశం, మార్చి 6 -- గత కొన్ని రోజులుగా యావత్ సోషల్ మీడియాను ఊపేసిన 'విరోష్' (Vijay & Rashmika) వివాహ వేడుకలు గ్రాండ్‌గా ముగిశాయి. ఫిబ్రవరి 24న క్రికెట్ మ్యాచ్‌తో మొదలైన వీరి ప్రీ-వెడ్డింగ్ సందడి.. 26న ఉదయ్‌పూర్ వేదికగా జరిగిన డ్రీమ్ వెడ్డింగ్‌తో పతాక స్థాయికి చేరింది.
ఇక మార్చి 4న హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, బంధువుల కోసం ఏర్పాటు చేసిన గ్రాండ్ రిసెప్షన్‌తో విరోష్ వెడ్డింగ్ వేడుకలు అధికారికంగా ముగిశాయి. ప్రస్తుతం ఈ నూతన జంట 'అండర్ గ్రౌండ్'కు వెళ్తున్నట్లు సరదాగా ప్రకటించింది.
అటు తెలుగు, ఇటు కొడవ సాంప్రదాయ పద్ధతుల్లో విజయ్, రష్మికల పెళ్లి, వారి దుస్తులు, సంగీత్ సెటప్, పెళ్లి తర్వాత వారు తమ సొంత ఊర్లకు వెళ్లి నిర్వహించిన సంప్రదాయ పూజలు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ క్రమంలోనే ఈ విరోష్ వెడ్డింగ్ బడ్జెట్ ఎంత ఉంటుందనే ఆసక్తి అందరిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.