Virat Kohli birthday : నిన్ను మించినోడు ఎవడైనా ఉన్నాడా?- హ్యాపీ బర్త్‌డే కింగ్ కోహ్లీ
భారతదేశం, నవంబర్ 5 -- ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎందరో దిగ్గజాలు వచ్చారు, ఎన్నో రికార్డులు నెలకొల్పారు. కానీ ఆట పట్ల అంకితభావం, మైదానంలో శ్రమ, అపారమైన మానసిక స్థైర్యంతో ఒక తరం క్రీడాకారుల ఆలోచనా విధానాన్నే మార్చేసిన మహోన్నత క్రీడాకారుడు విరాట్ కోహ్లీ అని అనడంలో సందేహమే లేదు! నేడు ఈ రన్ మిషన్ తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని క్రికెట్ ప్రేమికులు కూడా పండుగ వాతావరణంలో మునిగిపోయారు! తమ ఫేవరెట్ క్రికెట్ హీరోకు బర్త్‌డే విషెష్ చెబుతూ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను హోరెత్తించేస్తున్నారు.
విరాట్ కోహ్లీ బ్యాటింగ్ దిగినా, స్లిప్‌లో కళ్లు చెదిరే క్యాచ్ పట్టినా ఇచ్చే ఎనర్జీ వర్ణనాతీతం. గల్లీల నుంచి స్టేడియంల వరకు ప్రతీ యంగ్ క్రికెటర్ 'విరాట్ లాగా ఆడాలి, విరాట్లాగా ఫిట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.