Virat Kohli : కింగ్ కోహ్లీ జీవితం మనకు నేర్పించే 5 మైండ్ బ్లోయింగ్ లైఫ్ లెసన్స్!
భారతదేశం, నవంబర్ 5 -- విరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే పరుగుల ప్రవాహం, మైదానంలో ఆవేశం, మైండ్ బ్లోయింగ్ రికార్డులే అందరికీ గుర్తుకొస్తాయి. కానీ ఒక మనిషిగా ఆయన జీవితాన్ని చూస్తే.. ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే అద్భుతమైన జీవిత పాఠాలు కనిపిస్తాయి.
ఢిల్లీ గల్లీల నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే కింగ్ స్థాయికి విరాట్ ఎలా ఎదిగారు? వైఫల్యాలు ఎదురైనప్పుడు ఆయన ఎలా పుంజుకున్నారు? ప్రతి సవాలునూ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటూ పీక్ స్టేజ్‌కు చేరిన కోహ్లీ జీవితం నుంచి ప్రతీ ఒక్కరూ నేర్చుకోవాల్సిన 5 కీలకమైన లైఫ్ లెసన్స్ ఉన్నాయి.
కోహ్లీ జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన 2006లో జరిగింది. ఢిల్లీ తరఫున రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆయన తండ్రి ప్రేమ్‌నాథ్ కోహ్లీ కన్నుమూశారు. మరుసటి రోజు ఉదయానికి విరాట్ నాటౌట్‌గా ఉన్నారు. అప్పుడు ఆయన వయసు కేవలం 18 ఏళ్లు. కానీ విరాట్ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.