భారతదేశం, ఏప్రిల్ 28 -- Most runs in IPL : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన కిరీటంలో మరో అరుదైన వజ్రాన్ని చేర్చుకున్నాడు! సోమవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో కింగ్ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే 9000 పరుగులు పూర్తి చేసిన మొదటి బ్యాటర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కాడు. నవంబర్ 5, 1988న తాను పుట్టిన గడ్డపైనే, తన పేరు మీదున్న స్టాండ్స్ ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియంలోనే విరాట్ ఈ ఘనత సాధించడం విశేషం.
ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు కోహ్లీ 8989 పరుగుల వద్ద ఉన్నారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో దుష్మంత చమీర వేసిన బంతిని స్ట్రైట్ డ్రైవ్ ద్వారా బౌండరీకి పంపి తన ఇన్నింగ్స్‌ను ఘనంగా ఆరంభించిన కోహ్లీ, ఆ తర్వాత అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 9000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 275 మ్యాచ్‌ల్లోనే ఆయన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు.
ది...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.