భారతదేశం, ఫిబ్రవరి 26 -- విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల అలీబాగ్ హాలిడే హోమ్ కొత్త, పాత కలయికలు, పచ్చని ప్రకృతి మధ్య ఓ ఇంద్రభవనంలా అనిపించడం ఖాయం. ప్రముఖ గుడ్ హోమ్స్ మ్యాగజైన్ ఫిబ్రవరి 24న ఒక పోస్ట్‌ను పంచుకుంటూ.. ఈ దంపతుల అందమైన ఇంటికి సంబంధించిన వీడియోను అభిమానులకు చూపించింది. ఆ ఇంటి లోపలి విశేషాలు ఇక్కడ వివరంగా చూద్దాం.
ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా కథనం ప్రకారం.. విరాట్ కోహ్లీ, అనుష్కల ఈ హాలిడే హోమ్‌ను ఎస్.ఏ.ఓ.టి.ఏ డిజైన్ చేసింది. పది వేల చదరపు అడుగుల సువిశాల స్థలంలో నిర్మించిన ఈ విల్లా విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని గతేడాది జనవరిలో వచ్చిన మింట్ నివేదిక అంచనా వేసింది.
ఈ భారీ భవనంలో లెక్కలేనన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయి. ఇందులో ఖరీదైన ఇంటీరియర్, టెంపరేచర్ ను నియంత్రించే స్విమ్మింగ్ పూల్, ప్రత్యేకమైన కిచెన్, నాలుగు బాత్రూమ్లు, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.