భారతదేశం, ఏప్రిల్ 17 -- Virat Kohli: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లి మైదానంలో తన బ్యాట్‌తో ఎంతటి ప్రకంపనలు సృష్టిస్తాడో, మైదానం బయట అతని సోషల్ మీడియా యాక్టివిటీ కూడా అంతే స్థాయిలో సంచలనం రేపుతోంది. తాజాగా కోహ్లి ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను లైక్ చేయడం ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ, పాత 'అల్గారిథమ్' కథలను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.
జర్మనీలో ఉంటున్న ఇన్‌ఫ్లుయెన్సర్ లిజ్ లాజ్ (LizLaz) పాత పోస్ట్‌ను విరాట్ కోహ్లి లైక్ చేశాడు. విచిత్రమేమిటంటే ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లి అసలు ఆ ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఫాలో అవ్వడం లేదు. అయినప్పటికీ ఆ పోస్ట్‌ను లైక్ చేయడంతో నిమిషాల వ్యవధిలోనే అది వైరల్ అయ్యింది. ఆ పోస్టులో వైట్ డ్రెస్ లో లిజ్ లాజ్ గ్లామర్ గా కనిపించింది.
బోల్డ్ బ్యూటీ లిజ్ లాజ్ పోస్టును ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.