భారతదేశం, మార్చి 29 -- ఐపీఎల్ 2026 సీజన్‌ను డిఫెండింగ్ ఛాంపియణ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. శనివారం (మార్చి 28) రాత్రి చిన్నస్వామి స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన పోరులో విరాట్ కోహ్లీ తన విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
37 ఏళ్ల వయసులోనూ కోహ్లి తన పవర్ ఏంటో మరోసారి చూపించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పై కేవలం 38 బంతుల్లోనే 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 భారీ సిక్సర్లు, 5 అద్భుతమైన బౌండరీలు ఉన్నాయి. కేవలం 33 బంతుల్లోనే తన 64వ ఐపీఎల్ అర్ధశతకాన్ని పూర్తి చేసి కోహ్లి చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రికార్డు కోహ్లి పేరు మీదే ఉంది. ఈ స్టార్ ప్లేయర్ 64 అర్ధశతకాలతో టాప్ లో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ (62) సెకండ్ ప్లేస్ లో ఉన్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.