భారతదేశం, మార్చి 11 -- స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి యాక్షన్ కు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్ 2026 కోసం ట్రైనింగ్ స్టార్ట్ చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కోహ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ ట్రైనింగ్ రీల్ వైరల్ గా మారింది.
ఐపీఎల్ 2026కు సమయం ఆసన్నమవుతోంది. మార్చి 28న ఐపీఎల్ 19వ సీజన్ స్టార్ట్ కానుంది. ఈ కొత్త సీజన్ కోసం విరాట్ కోహ్లి రెడీ అవుతున్నాడు. ఆర్సీబీ టీమ్ ప్రధాన ఆటగాడైన కోహ్లి ప్రాక్టీస్ ను తీవ్రతరం చేశాడు. తన వెరిఫైడ్ అకౌంట్ నుంచి కోహ్లి ఓ వీడియో పోస్టు చేశాడు. దీనికి 'ఐపీఎల్ 2026' అనే క్యాప్షన్ ఇచ్చాడు.
కొత్త ఐపీఎల్ సీజన్‌కు ముందు ఇండోర్ నెట్ సెషన్లో బ్యాటింగ్ చేస్తూ కోహ్లి కనిపించాడు. కోహ్లి పూర్తి బ్యాటింగ్ గేర్‌లో డ్రిల్స్ చేస్తూ, షాడో ప్రాక్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.