VinFast : విన్‌ఫాస్ట్ దూకుడు.. ఇండియాలోకి ఈ- స్కూటర్, స్పోర్టీ ఎలక్ట్రిక్ బైక్!
భారతదేశం, నవంబర్ 12 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల హవా వేగంగా విస్తరిస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు వియత్నాం ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం విన్‌ఫాస్ట్ కీలక అడుగులు వేస్తోంది. దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ.. తాజాగా రెండు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం భారత్‌లో డిజైన్ పేటెంట్లను దాఖలు చేసింది. వీటిలో ఒకటి 'వెంటో ఎస్' తరహా ఎలక్ట్రిక్ స్కూటర్ కాగా, మరొకటి స్పోర్టీ లుక్ ఉన్న ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి తెలుగు నగరాల్లో పెట్రోల్ ధరల భారం నుంచి తప్పించుకునేందుకు సామాన్యులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ విభాగంలో గట్టి పోటీనిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.