Vijay Varma: అబ్బాయిలనూ వదిలిపెట్టరా? నన్ను అసభ్యంగా తాకాలని చూశాడు- షాక్: హైదరాబాద్‌లో క్యాస్టింగ్ కౌచ్ పై విజయ్ వర్మ
భారతదేశం, ఆగస్టు 2 -- Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) సంచలన ఆరోపణలు చేశాడు. 'గల్లీ బాయ్', 'దహాద్', 'డార్లింగ్స్' వంటి విభిన్నమైన సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టాడు. హైదరాబాద్‌లో ఎదుర్కొన్న ఇబ్బంది గురించి మాట్లాడాడు.
ప్రఖార్ గుప్తాతో జరిగిన యూట్యూబ్ టాక్ షోలో విజయ్ వర్మ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలోకి రాకముందు హైదరాబాద్‌లో మోడలింగ్‌లో ప్రయత్నాలు చేసినట్లు చెప్పాడు.
"నేను హైదరాబాద్‌లో కెరీర్ ప్రారంభంలో మోడలింగ్ చేయడానికి ప్రయత్నించాను. ఆ సమయంలో ఒక మోడల్ కోఆర్డినేటర్ నా పట్ల చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. నన్ను అనుచితంగా తాకడానికి ప్రయత్నించాడు. అప్పుడు షాక్ అయ్యా. వెంటనే నేను 'బ్రో, ఏంటిది? ఏం చేస్తున్నావ్ నువ్వు?' అని గట్టిగా నిలదీశా" అని విజయ్ వర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.