భారతదేశం, ఫిబ్రవరి 28 -- సినిమా హీరోగా తన యాక్టింగ్ తో కోట్లాది అభిమానులను దళపతి విజయ్ సంపాదించుకున్నాడు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా పొలిటికల్ పార్టీ పెట్టినట్లు కూడా ప్రకటించాడు. కానీ ఇప్పుడు అతనికి అటు సినిమా పరంగా, ఇటు పర్సనల్ లైఫ్ పరంగా బిగ్ షాక్ లు తగులుతున్నాయి. తాజాగా విజయ్ పై అతని భార్య సంగీత సంచలన ఆరోపణలు చేసింది.
దళపతి విజయ్ పై భార్య సంగీత ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. విజయ్ నుంచి విడాకులు కావాలని సంగీత కోర్టును ఆశ్రయించింది. మరో మహిళతో విజయ్ కు అక్రమ సంబంధం ఉందని బాంబ్ పేల్చింది. ఆ మహిళ ఓ హీరోయిన్ అని, తనకు న్యాయం జరగకపోతే ఆ హీరోయిన్ పేరు కూడా బయటపెడతానని సంగీత సంచలన ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సంగీత ఆరోపణల నేపథ్యంలో విజయ్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరనేది? ఇప్పుడు తీవ్ర చర్చనీయాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.