భారతదేశం, ఏప్రిల్ 28 -- Vijay Thalapathy Jana Nayagan: కోలీవుడ్ సూపర్ స్టార్, దళపతి విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చినట్లు కనిపిస్తోంది. అనేక వాయిదాలు, అనిశ్చితి తర్వాత ఆయన తాజా మూవీ 'జన నాయగన్' విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.
తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం.. ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ డ్రామాను మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. ఫలితాలు వచ్చిన నాలుగు రోజులకే అంటే మే 8న జన నాయగన్ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించడం గమనార్హం. రాష్ట్రంలో నెలకొనే రాజకీయ వాతావరణం ఈ సినిమా ఓపెనింగ్స్ కు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.