Vijay Sethupathi: అల్లు అర్జున్ డైరెక్టర్ నిర్మాతగా పూరీ జగన్నాథ్ హీరో సినిమా.. అట్లీ- విజయ్ సేతుపతి క్రేజీ కాంబో!
భారతదేశం, ఆగస్టు 12 -- Vijay Sethupathi Atlee: 'నడువుల కొంజం పక్కత కాణోమ్', 'సీతాకాతి' వంటి కల్ట్ అండ్ సంచలన చిత్రాల తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi), దర్శకుడు బాలాజీ తరణీధరన్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ క్రేజీ కాంబోలో వస్తున్న మూడో చిత్రానికి 'బత్తా' (Baththaa) అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు.
సౌత్ తో పాటు బాలీవుడ్లో వరుస హిట్లు కొడుతున్న స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) ఈ బత్తా చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం. తన స్వంత బ్యానర్ 'ఏ ఫర్ యాపిల్ ప్రొడక్షన్స్' (A For Apple Production) తో పాటు ప్రియా అట్లీ, మురాద్ ఖేతానీ, ఆలోక్ జైన్, అజిత్ అంధారేలతో కలిసి అట్లీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అంతే కాకుండా విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న బత్తాకు బాలీవుడ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.