Vijay Rashmika: వైల్డ్ పిల్లా అంటూ భార్య రష్మిక మైసా సాంగ్‌కు విజయ్ దేవరకొండ క్రేజీ రివ్యూ.. మూవీ గురించి ఏమన్నాడంటే?
భారతదేశం, నవంబర్ 3 -- Vijay Rashmika: రవీంద్ర పుల్లె దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ డ్రామా 'మైసా' (Mysaa). ఈ సినిమా నుంచి మోస్ట్ అవేటెడ్ మొదటి పాట 'ఓ మైసా రే' సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ పాటను చూసిన రష్మిక భర్త, ఐకానిక్ స్టార్ విజయ్ దేవరకొండ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేస్తూ రష్మికపై ప్రశంసల జల్లు కురిపించారు. నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా, పాట వెనుక ఉన్న క్రేజీ విశేషాలు ఇవే.
"వైల్డ్ పిల్లా.. ఈ పాట కోసం నువ్వు ఎంతగా శ్రమించావో, తీవ్రంగా గాయపడినా సరే ఎంతగా కష్టపడ్డావో నాకు తెలుసు. నీ కెరీర్లోనే మరో మైలురాయిలాంటి ఎపిక్ సినిమాగా 'మైసా' నిలుస్తుంది. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడటానికి నేను ఎంతగానో వేచి చూస్తున్నాను"* అంటూ విజయ్ ఎమోషనల్ నోట్ ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.