Vijay Rashmika: విజయ్ దేవరకొండ మీసం సరిచేసిన రష్మిక మందన్న.. క్యూట్ మూమెంట్ వెనుక అసలు కథ.. రణబాలిపై హైప్.. వీడియో వైరల్
భారతదేశం, జూన్ 15 -- Vijay Rashmika: స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య క్యూట్ రొమాంటిక్ మూమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. తన భార్య రష్మికతో కలిసి సొంత గ్రామం తుమ్మనపేటకు వచ్చాడు విజయ్. అక్కడ 180 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించారు. ఈ ఈవెంట్ లో ఇద్దరి మధ్య జరిగిన ఒక రొమాంటిక్ మూమెంట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.
ఈ ఈవెంట్ జరుగుతున్న సమయంలో స్థానికుల రద్దీ పెరగడంతో కాస్త ఉక్కపోత వాతావరణం నెలకొంది. ఆ హడావుడిలో స్టేజ్ మీదే విజయ్ దేవరకొండ నుదుటిపై ఉన్న చెమటను రష్మిక ఒక టిష్యూ పేపర్తో తుడిచింది. ఆ సమయంలోనే తన భర్త మీసాలను సరిచేస్తూ రష్మిక మందన్న మురిపెంగా తల ఊపిన విజువల్స్ నెట్టింట 'క్యూట్ కపుల్ గోల్స్' అంటూ మారుమోగిపోతున్నాయి.
ఆదివారం (జూన్ 14) విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ ఫ్యామిలీత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.