భారతదేశం, ఏప్రిల్ 11 -- Vijay Rashmika: టాలీవుడ్ లేటెస్ట్ కపుల్ జోడీ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ జోడీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ జంట ప్రస్తుతం రణబాలి మూవీలో కలిసి నటిస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్, రష్మిక జోడీ వెడ్డింగ్ ను ఈ మూవీ టీమ్ సెలబ్రేట్ చేసింది. ఈ ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. పెళ్లి తర్వాత వీళ్లు తిరిగి షూటింగ్ కు వెళ్లడంతో రణబాలి సెట్స్ లో సందడి నెలకొంది. రణబాలి మూవీ టీమ్ విరోష్ వెడ్డింగ్ ను సెలబ్రేట్ చేశారు. రష్మిక మందన్న, విజయ్ దేవరకొండకు అభినందనలు తెలిపారు. ఈ జంట కేక్ కట్ చేసింది.
రణబాలి మూవీ సెట్ లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి వేడుకల ఫొటోలు తెగ వైరల్ గా మారాయి. ఈ జంటకు మూవీ టీమ్ అభినందనలు తెలిపింది. రణబాలి, జయమ్మ గెటప్స్ లో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.