భారతదేశం, మార్చి 4 -- కొత్త దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. ఈ విరోష్ జోడీ ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లో తమ అభిమానులకు విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్లో భర్త విజయ్ కు రష్మిక ప్రేమతో తినిపించింది.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ అభిమానులను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. ఇప్పుడు తమ పెళ్లి సందర్భంగా ఫ్యాన్స్ కు గుర్తుండిపోయే రిసెప్షన్ విందు ఏర్పాటు చేశారు. మంగళవారం (మార్చి 3) రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్లో ఫ్యాన్స్ కోసం ఈ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో స్వయంగా విజయ్, రష్మిక తమ చేతులతో ఫ్యాన్స్ కు వడ్డించారు.
ఫ్యాన్స్ కోసం ఏర్పాటు చేసిన విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ డిన్నర్ లో విజయ్,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.