Vijay Rashmika: చిన్నపిల్లోడిలా మారిపోయిన విజయ్ దేవరకొండ.. అమ్మానాన్న మధ్యలో పడుకొని.. ఫొటో తీసిన రష్మిక కామెంట్ వైరల్
భారతదేశం, ఆగస్టు 20 -- Vijay Rashmika: సినిమాల్లో రష్ అండ్ బోల్డ్ లుక్ తో రౌడీ బాయ్ లా దూసుకెళ్లే విజయ్ దేవరకొండ ఒక్కసారిగా చిన్న పిల్లోడిలా మారిపోయాడు. సినిమాల్లో ఎలా ఉన్నా బయట మాత్రం తన ఫ్యామిలీతో విజయ్ దేవరకొండకు మంచి అనుబంధం ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ ఫొటోతో అది మరోసారి రుజువైంది.
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ బుధవారం (ఆగస్టు 19) రాత్రి తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో పోస్టు చేశాడు. అందులో అటు వైపు నాన్న, ఇటు వైపు అమ్మ నిద్ర పోతుండగా విజయ్ దేవరకొండ మధ్యలో పడుకొని ఉన్నాడు. అమ్మ చేయి పట్టుకొని విజయ్ నిద్రపోతున్నాడు. ఈ పిక్ చూడటానికి చాలా బాగుంది. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
''వర్షాల వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. అందుకే చిన్న పిల్లాడిలా మధ్యాహ్నం నిద్రపోయేందుకు ఫేవరెట్ స్పాట్ దొరికింది. 1000 శాతం రికవరీ'' అని ఈ ఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.