Vijay NEET: విజయ్ సంచలన ట్వీట్.. దీనికి అదొక్కటే పరిష్కారం అంటూ మౌనం వీడిన తమిళనాడు సీఎం
భారతదేశం, జూలై 22 -- Vijay NEET: నీట్ (NEET) పరీక్షల లీకేజీ, నిర్వహణ లోపాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ సంచలన రీతిలో స్పందించారు. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా నిలిచిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఎక్స్ వేదికగా వేడివేడి వ్యాఖ్యలతో సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న నీట్ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలను అరెస్ట్ చేయడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని విజయ్ ధ్వజమెత్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం వెంటనే విద్యార్థులు, ప్రజల సెంటిమెంట్‌ను గౌరవించి నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రచార సమయం నుంచి నీట్ రద్దుపై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.