భారతదేశం, ఏప్రిల్ 1 -- తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఏఐఏడీఎంకే (AIADMK) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) కూటమిలో భాగమైన 'పుదియ నీది కట్చి' (PNK) అభ్యర్థిగా ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతున్నారు. ఈ సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 1) మీడియాతో మాట్లాడిన ఆయన.. తన రాజకీయ ప్రయాణం, తోటి నటుడు విజయ్ రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేయడం సహజం. కానీ సుందర్ సి మాత్రం విజయ్ విషయంలో భిన్నంగా స్పందించారు. విజయ్ పార్టీని లేదా ఆయన అభ్యర్థులను విమర్శిస్తారా? అని ప్రశ్నించగా.. "విజయ్ సార్‌కు నాపై చాలా గౌరవం, ప్రేమ ఉన్నాయి. నాకూ ఆయనపై అంతే గౌరవం ఉంది. నా భ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.