భారతదేశం, మే 5 -- Vijay Family: ప్రయాణం సాధారణంగానే మొదలవుతుంది.. కానీ విజయం దక్కిన తర్వాతే అది ప్రభంజనం అవుతుంది. ఇప్పుడా ప్రభంజనం పేరు దళపతి విజయ్. తమిళనాడు 2026 ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే హిస్టరీ క్రియేట్ చేసింది. అయితే ఫ్యామిలీ సవాళ్లు దాటి విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోనే ఈ విక్టరీ సాధ్యమైంది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. కానీ దళపతి విజయ్ కు ఇంట్లోనే తీవ్రమైన సమస్యలు తలెత్తాయి. తండ్రి, భార్య, కొడుకు తో విభేధాలు వచ్చాయి. పార్టీ పెట్టే సమయంలోనే తండ్రి చంద్రశేఖర్ వ్యతిరేకించాడు. కొడుకు పెట్టే పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఓపెన్ గానే మాట్లాడాడు. ఇప్పుడేమో కొడుకు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
టీవీకే పార్టీ స్థాపించి ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న వేళ దళపతి విజయ్ కు బిగ్ షాక్ తగిలింది. విజయ్ నుంచి విడాకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.