Vijay Deverakonda: సినిమాల టికెట్ రేట్లపై విజయ్ దేవరకొండ బోల్డ్ స్టేట్మెంట్.. రాజమౌళితో చేస్తేనే.. ఫ్యాన్స్ ఖుష్!
భారతదేశం, అక్టోబర్ 10 -- Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన తాజా చిత్రం 'రణబాలి' (Ranabaali) ప్రమోషన్స్‌లో మూవీ లవర్స్‌ను ఆశ్చర్యపరిచే ఒక పెద్ద ప్రకటన చేశారు. తన పరిధిలో ఉన్నంత వరకు, ఇకపై తన సినిమాలకు ఎలాంటి టికెట్ ధరల పెంపు (Ticket Price Hikes) ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ రణబాలి. అక్టోబర్ 16న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ ధరల గురించి మాట్లాడారు.
తన సినిమాల టికెట్ రేట్లు పెంచబోనని విజయ్ తేల్చిచెప్పారు. అయితే అందులో ఒకే ఒక్క మినహాయింపు ఉందని సరదాగా పేర్కొన్నారు. ఎప్పుడైనా స్టార్ డైరెక్టర్, మాస్టర్ స్టోరీటెల్లర్ ఎస్.ఎస్.రాజమౌళితో భారీ ప్రాజెక్ట్ గనుక వర్కౌట్ అయితే, ఆ స్కేల్ దృష్ట్యా మాత్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.