Vijay Deverakonda: పెళ్లి చేసుకోమని 100 సార్లు అడిగింది.. రష్మిక సీక్రెట్ బయటపెట్టిన విజయ్ దేవరకొండ.. మ్యారేజ్ ఫార్ములా
భారతదేశం, అక్టోబర్ 19 -- Vijay Deverakonda: టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ రియల్ లైఫ్ కపుల్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ క్రేజీ జంట మొదటిసారిగా ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan Season 9) లో సందడి చేశారు.
హోస్ట్ కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ లవ్ స్టోరీ, మ్యారేజ్ ప్రపోజల్స్ గురించి ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
షోలో భాగంగా హోస్ట్ కరణ్ జోహార్ ఈ కొత్త దంపతులను పలకరిస్తూ.. "మీ ఇద్దరిలో మొదటగా పెళ్లి ప్రపోజల్ ఎవరు తెచ్చారు? విజయ్ నీకు ఏమైనా గ్రాండ్గా ప్రపోజ్ చేశాడా?" అని రష్మిక మందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.