భారతదేశం, అక్టోబర్ 8 -- Vijay Deverakonda: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో వస్తున్న రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గురువారం (అక్టోబర్ 8) ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ రవిశంకర్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మూవీ గురించి, డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ గురించి గొప్పగా చెబుతూనే.. విజయ్ దేవరకొండపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

కొన్నేళ్లుగా విజయ్ దేవరకొండ ఏం చేసినా సోషల్ మీడియాలో తీవ్రమైన నెగిటివిటీ వస్తున్న విషయం తెలుసు కదా. ఈ విషయాన్ని రవిశంకర్ ప్రస్తావించారు. రణబాలి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేదికపై నుంచి ఓ స్పెషల్ రిక్వెస్ట్ చేయడం విశేషం.

"అందరికీ ఓ విన్నపం. విజయ్ మాకు తెలిసి ఓ 8 ఏళ్లుగా చూస్తున్నాం. మేం చూసినదాంట్లో అద్భుతమైన వ్యక్తిత్వం, అద్బుతమైన వ్యక్తి. అతను మాకు ఎంతో ఇష్టం. అంత మంచోడు. అల...