భారతదేశం, మార్చి 5 -- విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి సందడి ముగిసింది. బుధవారం రాత్రి హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకతో తమ పెళ్లి ఈవెంట్లను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కంప్లీట్ చేసుకున్నారు. దీంతో ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామని విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. సినీ, పొలిటికల్ సెలబ్రిటీలు ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, కేటీఆర్, కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు ఈ రిసెప్షన్ కు వచ్చారు. బుధవారం (మార్చి 4) రాత్రి హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో ఈ వేడుక జరిగింది.
తమ వెడ్డింగ్ రిసెప్షన్ సందర్భంగా విజయ్ దేవరకొండ చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. రిసెప్షన్ చివర్లో అందరికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న థ్యాంక్స్ చెప్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.