Vijay Devarakonda: సూర్య వీరభద్రుడుపై విజయ్ దేవరకొండ వైరల్ రియాక్షన్.. థియేటర్లలో ఆ సౌండ్ చూస్తుంటే.. త్రిష రిప్లే
భారతదేశం, మే 16 -- Vijay Devarakonda: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ ఫాంటసీ కోర్ట్ రూమ్ డ్రామా 'వీరభద్రుడు'. తమిళంలో 'కరుప్పు' పేరుతో విడుదలైన ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు కొన్ని ఆర్థికపరమైన చిక్కుల వల్ల ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకుపోతోంది.
ముఖ్యంగా కరుప్పులో సూర్య నటనకు, చిత్ర కథాంశానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. థియేటర్లన్నీ ప్రేక్షకుల ఈలలు, గోలలతో మార్మోగిపోతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఈ వీరభద్రుడు చిత్రంపై, హీరో సూర్యపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు.
తమిళంలో 'కరుప్పు'గా, తెలుగులో 'వీరభద్రుడు'గా రిలీజైన సినిమాకు ప్రే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.