భారతదేశం, మార్చి 31 -- తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ప్రముఖ నటుడు విజయ్.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి అధికారికంగా దిగారు. సోమవారం వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో పెరంబూర్ నియోజకవర్గం తరపున ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత తన ఆస్తులు, కుటుంబం, వృత్తిపరమైన వివరాలను పొందుపరిచారు.
అఫిడవిట్ ప్రకారం విజయ్, ఆయన భార్య ఆస్తుల విలువ ఇలా ఉంది:
విజయ్ చరాస్తులు: రూ. 404.58 కోట్లు (ఇందులో 883 గ్రాముల బంగారం, 5 కార్లు, ఒక టూ-వీలర్ ఉన్నాయి).
విజయ్ స్థిరాస్తులు: రూ. 220.15 కోట్లు.
భార్య సంగీత ఆస్తులు: రూ. 15.51 కోట్ల చరాస్తులు (3,132 గ్రాముల బంగారం, 134.91 క్యారెట్ల వజ్రాలు), రూ. 2.5 కోట్ల స్థిరాస్తులు.
నగదు: విజయ్ వద్ద రూ. 2 లక్షలు, సంగీత వద్ద రూ. 1 ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.