Vijay: సీఎం సినిమా చూసి ఏడ్చిన మంత్రి.. వైరల్ అవుతున్న వీడియో.. ఇంతకీ ఏం జరిగిందంటే?
భారతదేశం, జూలై 23 -- Vijay: కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ చివరి సినిమా 'జన నాయగన్' (Jana Nayagan) థియేటర్లలో రచ్చ లేపుతోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వచ్చిన ఈ ఫేర్వెల్ మూవీ చూస్తూ తమిళనాడు కార్మిక సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ పర్వేజ్ కన్నీళ్లు పెట్టుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
బిగ్ స్క్రీన్‌పై విజయ్ పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, మాస్ ఎలివేషన్స్ చూసి థియేటర్ లోపల మంత్రి పర్వేజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సీన్ల మధ్యలో చేతి రుమాలుతో కళ్లు తుడుచుకుంటూ ఆయన విజయ్ పొలిటికల్ డైలాగ్స్‌కు కనెక్ట్ అయిన వీడియో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
సినిమా పూర్తయిన తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి పర్వేజ్ తన ఆనందాన్ని, బాధను పంచుకున్నారు. "ఇది కేవలం సినిమా కాదు.. ఒక గొప్ప నటుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెప్తున్న అద్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.