Vijay: సీఎం పీఠం దక్కింది.. ఇక నెక్ట్స్ జన నాయగన్ రిలీజే టార్గెట్? కాన్స్ వెళ్లిన నిర్మాతను వెనక్కి పిలిపించిన విజయ్
భారతదేశం, మే 14 -- Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే 'దళపతి' విజయ్ తన సినీ కెరీర్‌లోని చివరి అధ్యాయాన్ని ముగించేందుకు సిద్ధమయ్యారు. ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలని చిత్ర నిర్మాత వెంకట్ కె. నారాయణను విజయ్ ఆదేశించారు.
ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్న కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) అధినేత వెంకట్ నారాయణకు చెన్నై నుంచి పిలుపు వచ్చింది. సినిమా విడుదలపై వెంటనే దృష్టి సారించాలని ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా సూచించడంతో, ఆయన తన కాన్స్ పర్యటనను మధ్యలోనే ముగించుకుని చెన్నైకి బయలుదేరారు.
సెన్సార్ బోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఇప్పుడు వారి ముందున్న ఏకైక ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.