భారతదేశం, మే 6 -- Vijay: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 'విజయ్ అనే నేను' అంటూ దళపతి విజయ్ తమిళనాడు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఇంకా వెయిట్ చేయక తప్పేలా లేదు. రేపు జరగాల్సిన సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం రద్దయినట్లు తెలిసింది.
దళపతి విజయ్ రేపే (మే 7) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తాడనే ప్రచారం జోరుగా సాగింది. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారని అన్నారు. కానీ ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రేపు జరగాల్సిన ఈ ఈవెంట్ వాయిదా పడ్డట్లు తెలిసింది.
తమిళనాడులో అధికారం చేపట్టడం కోసం అవసరమైన మెజారిటీ కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు విజయ్. అయితే మ్యాజిక్ నంబర్ రీచ్ కాకపోవడంతో విజయ్ కు గవర్నర్ షాకిచ్చారని తెలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.