భారతదేశం, మే 5 -- Vijay: తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి తెరదించుతూ, నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటు అధికార డీఎంకే, ఇటు ప్రతిపక్ష ఏఐఏడీఎంకేలను వెనక్కి నెట్టి విజయ్ రాజకీయ భూకంపం సృష్టించారు. 1977 జూన్ నుండి తమిళనాట కొనసాగుతున్న రెండు పార్టీల రాజకీయాలకు ఈ ఫలితాలు చరమగీతం పాడాయి.
చారిత్రాత్మక విజయం తర్వాత విజయ్ తొలిసారిగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. తన పార్టీ విజయానికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అంతకుముందు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.