Vihari OTT: తొలి తెలుగు ట్రావెల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ విహారి- కేన్స్‌లో బిగ్ బాస్ శ్రీ సత్యతో లాంచ్- స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భారతదేశం, మే 25 -- Vihari OTT Platform Launch At Cannes By Bigg Boss Sri Satya: ఇప్పటికే డిజిటల్ వినోద రంగంలో ఎన్నో రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్ నుంచి తెలుగు ప్లాట్‌ఫామ్స్ ఈటీవీ విన్, ఆహా వరకు అన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్, న్యూస్ వంటి కంటెంట్‌ను అందిస్తున్నాయి.
అయితే, తెలుగు ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఓటీటీ రంగంలో వినూత్న ప్రయోగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ప్రియులను (ట్రావెల్ లవర్స్), సాహస యాత్రికులను ఆకట్టుకునేలా ఒక ప్రత్యేక ఓటీటీ వేదిక అందుబాటులోకి వస్తోంది. గత దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు టెలివిజన్ రంగంలో పర్యాటక కథనాలతో తనదైన ముద్ర వేసిన 'విహారి' బ్రాండ్, ఇప్పుడు పూర్తిస్థాయి అంతర్జాతీయ ట్రావెల్ ఓటీటీ ( Travel OTT) ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.
...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.