భారతదేశం, మే 4 -- Venus Transit 2026 : జ్యోతిష్య శాస్త్ర దృక్కోణం నుండి చూస్తే.. గ్రహాల కదలికలు కేవలం ఆకాశానికే పరిమితం కావు. వాటి ప్రభావం నేరుగా మన దైనందిన జీవితంపై, మన ఆలోచనలపై కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక ప్రధాన గ్రహం తన రాశిని మార్చినప్పుడు, ఆ ప్రభావం కెరీర్, వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక స్థితిగతులపై స్పష్టంగా ఉంటుంది.
ఈ క్రమంలోనే 2026 మే 14వ తేదీన ఒక కీలక మార్పు జరగబోతోంది. కళలు, ఆనందం, ప్రేమ, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు తన స్వక్షేత్రమైన వృషభం నుండి మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.
నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. మనిషి జీవితంలో భోగభాగ్యాలను, సౌకర్యాలను ప్రసాదించే ఈ గ్రహం యొక్క సంచారం సాధారణంగా జీవితంలో కొత్త వెలుగులను, ఉత్సాహాన్ని తెస్తుంది. మే 14న జరిగే ఈ మార్పు అన్ని రాశులపై ప్రభావం చూపినప్పటికీ... మూడు రాశుల వారికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.