భారతదేశం, ఏప్రిల్ 4 -- డబ్బు, విలాసాలు, ప్రేమ, సంతోషం మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో అన్ని రాశుల వారిపై శుక్రుని మార్పుతో ఎంతో కొంత ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే, కొన్ని సార్లు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఏప్రిల్ నెలలో చూసినట్లయితే, శుక్రుడు ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, ఏకంగా నాలుగు సార్లు తన సంచారంలో మార్పు చేయబోతున్నాడు. ఏప్రిల్ నెలలో శుక్ర సంచారంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. ఈ రాశుల వారి ఆదాయం పెరుగుతుంది, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? శుక్ర సంచారంలో మార్పు ఏ రాశుల వారికి విపరీతమైన అదృష్టాన్ని తీసుకు రాబోతుందో తెలుసుకుందాం.
ఏప్రిల్ నెలలో శుక్రవారం చాలా విశేషమై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.