భారతదేశం, మార్చి 24 -- శుక్రుడు విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి నాయకుడు. జాతకంలో శుక్రుడు స్థానం సరిగ్గా ఉంటే దేనికి లోటు ఉండదు, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు. మార్చి నెలలో చూసుకున్నట్లయితే, శుక్రుడు రెండు సార్లు తన సంచారాన్ని మార్చబోతున్నాడు. మార్చి 26, అంటే ఇంకో రెండు రోజుల్లో శుక్రుడు సంచారంలో చాలా మార్పు రాబోతోంది. శుక్రుడు కేవలం మేషరాశిలోకి ప్రవేశించడమే కాదు, అశ్విని నక్షత్రంలో కూడా ప్రవేశిస్తాడు.
ద్రిక్ పంచాంగం ప్రకారం, శుక్రుడు ఇలా మార్చి 26న మేషరాశిలోకి, అశ్విని నక్షత్రంలోకి ప్రవేశించడంతో డబుల్ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక విధాలుగా లాభాలను తీసుకురాబోతోంది. శుక్రుడు డబుల్ సంచారంతో కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలను పొందుతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరో, వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.
మేష రాశిలోక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.