Venky Atluri: అమెరికాలో రికార్డు.. ఆ భారీ డిజాస్టర్ దాటి బ్లాక్బస్టర్ డైరెక్టర్గా.. వెంకీ అట్లూరి సక్సెస్ జర్నీ
భారతదేశం, ఆగస్టు 18 -- Venky Atluri: తెలుగు, తమిళ మూవీ ఇండస్ట్రీల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి. క్లాస్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ మెసేజ్ చిత్రాలను పక్కా కమర్షియల్ హంగులతో తెరకెక్కించడంలో పట్టు సాధించారు. తాజాగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీతో ఆయన బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించారు.
విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మార్కును దాటింది. ఇక ఉత్తర అమెరికా (USA) బాక్సాఫీస్ వద్ద కూడా సంచలన వసూళ్లను సాధిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు 1.6 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. దీంతో వెంకీ అట్లూరి కెరీర్లోనే అత్యధిక ఓవర్సీస్ వసూళ్లు సాధించిన చిత్రంగా 'విశ్వనాథ్ అండ్ సన్స్' అగ్రస్థానంలో నిలిచింది.
ఈ సందర్భంలో వెంకీ అట్లూ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.