Venky Anil 5 First Look: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. వెంకీ మామను ఆర్మీ ఆఫీసర్‌ను చేసిన అనిల్ రావిపూడి.. ఫస్ట్ లుక్ పోస్టర్
భారతదేశం, ఆగస్టు 14 -- Venky Anil 5 First Look: విక్టరీ వెంకటేష్ టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఏకంగా 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ (#VenkyAnil5) నుంచి వెంకీ మాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా గ్రాండ్‌గా రివీల్ చేశారు.
ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ రోల్లో కనిపిస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం, బందీలుగా చేసుకునే పరిస్థితుల్లో చర్చలు జరిపే స్పెషలిస్ట్‌గా ఉన్న ఈ క్యారెక్టర్ లుక్ పోస్టర్లో పర్ఫెక్ట్ ఇంటెన్స్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.
1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్, గత నాలుగు దశాబ్దాలుగా ఫ్యామిలీ, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.