భారతదేశం, ఆగస్టు 14 -- Venky Anil 5 First Look: విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఏకంగా 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్యాన్స్‌కు మైండ్ బ్లోయింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ (#VenkyAnil5) నుంచి వెంకీ మాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా గ్రాండ్‌గా రివీల్ చేశారు.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ 'లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డి' అనే పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్ రోల్‌లో కనిపిస్తున్నారు. కౌంటర్ టెర్రరిజం, బందీలుగా చేసుకునే పరిస్థితుల్లో చర్చలు జరిపే స్పెషలిస్ట్‌గా ఉన్న ఈ క్యారెక్టర్ లుక్ పోస్టర్‌లో పర్ఫెక్ట్ ఇంటెన్స్ వైబ్‌తో ఆకట్టుకుంటోంది.

1986లో 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్, గత నాలుగు దశాబ్దాలుగా ఫ్యామిలీ, ...