Venkatesh Kalyan Ram Movie: దగ్గుబాటి, నందమూరి హీరోలతో మల్టీస్టారర్.. షూటింగ్ డేట్ రివీల్ చేసిన అనిల్ రావిపూడి
భారతదేశం, జూన్ 9 -- Venkatesh Kalyan Ram Movie: టాలీవుడ్లో కమర్షియల్ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి రేసులో 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర నవ్వులు పూయించడమే కాకుండా, సాలిడ్ వసూళ్లతో రికార్డులు క్రియేట్ చేశారు.
అదే జోష్‌లో ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌ల కాంబోలో ఒక భారీ మల్టీస్టారర్‌గా ప్లాన్ చేశారు. టాలీవుడ్లో దగ్గుబాటి, నందమూరి హీరోలు కలిసి నటిస్తుండటంతో అటు ఫ్యాన్స్ లోనూ, ఇటు ట్రేడ్ వర్గాల్లోనూ విపరీతమైన బజ్ క్రియేట్ అవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన ముఖ్యమైన షెడ్యూల్ వివరాలను అనిల్ రావిపూడి రీసెంట్ గా జరిగిన ఒక ఈవెంట్లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. "ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమాను జ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.