భారతదేశం, మార్చి 22 -- బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2'పై తెలుగు హీరోలు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, రవితేజ ఇప్పటికే ధురంధర్ 2పై తమ రివ్యూలను చెప్పేశారు. ఇప్పుడీ లిస్ట్ లో విక్టరీ వెంకటేష్ కూడా చేరాడు. ధురంధర్ 2 సినిమాపై తన స్టైల్లో వెంకీ మామ రివ్యూ ఇచ్చాడు.
ఇండియన్ సినీ హిస్టరీలో సెన్సేషన్ గా మారిన ధురంధర్ 2 మూవీపై వెంకటేష్ మనసు పారేసుకున్నాడు. ఈ మూవీ ఆయనకు తెగ నచ్చేసింది.
''ధురంధర్ ది రివెంజ్ కు ఫిదా అయిపోయా. ఎప్పటిలాగే రణ్‌వీర్ సింగ్ బ్రలియంట్ గా చేశాడు. ఎంతో కంట్రోల్ తో జస్కిరత్, హమ్జా క్యారెక్టర్లకు ప్రాణం పోశాడు. ప్రతి ఫ్రేమ్ లోనూ అతనే కనిపించాడు. అతని కళ్లు ఎంతో ఎమోషన్ పండించాయి. చూపు తిప్పుకోలేకపోయా'' అని ఎక్స్ లో వెంకటేష్ రాసుకొచ్చాడు.
''ధురంధర్ లాంటి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.