Venkatagiri Poleramma Jatara : వెంకటగిరి పోలేరమ్మ జాతరకు 160 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. జాతర వెనక కథ ఇదే
భారతదేశం, సెప్టెంబర్ 28 -- తిరుపతి జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన వెంకటగిరి పోలేరమ్మ జాతర ఉత్సవాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) కీలక ప్రకటన చేసింది. ఉత్సవాల్లో భాగంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సెప్టెంబరు 30, అక్టోబరు 1వ తేదీల్లో వివిధ ప్రాంతాల నుంచి వెంకటగిరికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్టీసీ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా సదుపాయాలు పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు.
జాతర ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రెండు రోజుల్లో మొత్తం 160 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ కేటాయించింది. సెప్టెంబరు 30న 54 ప్రత్యేక బస్సులు, అక్టోబరు 1న 106 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ఈ ప్రత్యేక బస్సులను రాపూరు, గూడూరు, నెల్లూరు, శ్రీకాళహస్తి, నాయుడుపేట, తిరుపత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.