Vegetable soup : బెల్లీ ఫ్యాట్‌తో విసిగిపోయారా? భోజనానికి ముందు ఈ సూప్ తాగితే చాలు!
భారతదేశం, జూన్ 22 -- How to reduce belly fat : బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు (బెల్లీ ఫ్యాట్) కరిగించుకోవడం ఈ రోజుల్లో చాలా మందికి పెద్ద సవాలుగా మారింది! దీనికోసం క్యాలరీలను తగ్గించడం, నచ్చిన ఆహారాలను పూర్తిగా మానేయడం వంటి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, కొన్నిసార్లు డైట్లో నుంచి పదార్థాలను తగ్గించడం కంటే, సరైన సమయంలో సరైన ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని తెలుసా? అలాంటి ఒక అద్భుతమైన ఆరోగ్యకరమైన అలవాటే.. భోజనానికి ముందు వేడివేడి వెజిటెబుల్ సూప్ తాగడం!
వాటర్ కంటెంట్, పీచుపదార్థాలు సమృద్ధిగా ఉండే వెజిటెబుల్ సూప్ బరువు తగ్గాలనుకునే వారికి ఒక అద్భుతమైన ఆహారం. ఇది ఏదో మంత్రం వేసినట్లు కొవ్వును కరిగించకపోయినా.. మనం అతిగా తినకుండా నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీవనశైలిలో పెద్దగా మార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.