భారతదేశం, ఏప్రిల్ 26 -- Vastu Shastra Main Door : హిందూ సంప్రదాయంలో.నూ.. వాస్తు శాస్త్రంలోనూ ఇంటి ప్రధాన ద్వారానికి (మెయిన్ డోర్) అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇంటికి కిటికీలు, ఇతర తలుపులు ఎన్ని ఉన్నా.. సానుకూల శక్తి ప్రవేశించేది మాత్రం ప్రధాన ద్వారం నుంచేనని పెద్దలు చెబుతుంటారు. లక్ష్మీదేవి ఇంటికి వచ్చే మార్గం కూడా ఇదే. అందుకే ఇంటిని నిర్మించేటప్పుడు మెయిన్ డోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ద్వారం వద్ద ఉండే పరిసరాలు మన ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులు మరియు కుటుంబ ప్రశాంతతను ప్రభావితం చేస్తాయి. వాస్తు ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం ముందు అస్సలు ఉండకూడని వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

ప్రధాన ద్వారం ముందు ఇవి ఉంటే కష్టాలు తప్పవు. చాలామంది ఇంటి ముందు స్థలం ఉంది కదా అని రకరకాల వస్తువులను ఉంచుతుంటారు లేదా ఆ పక్కనే ఇళ్లు నిర్మిస్తుంటారు. కా...