Vastu Tips for Couples: బెడ్రూంలో ఈ వస్తువులు ఉన్నాయా? అయితే భార్యాభర్తల మధ్య గొడవలు గ్యారెంటీ!
భారతదేశం, మే 14 -- మనిషి జీవితంలో బెడ్రూం లేదా పడకగదికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. రోజంతా పనులతో అలసిపోయిన శరీరం, మనస్సు ప్రశాంతతను కోరుకునేది అక్కడే. వాస్తు శాస్త్రం ప్రకారం.. పడకగది కేవలం నిద్రకు మాత్రమే కాదు, దంపతుల మధ్య అన్యోన్యతకు, ఆ ఇంట్లోని సుఖశాంతులకు కూడా ప్రధాన కేంద్రం. అక్కడ ఉండే ప్రతి వస్తువు ఒక రకమైన శక్తిని విడుదల చేస్తుంది. మరి మీ బెడ్రూంలో ఉండకూడని వస్తువులు ఏవి? ఏ పొరపాట్లు చేస్తే వైవాహిక జీవితం దెబ్బతింటుంది? ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వాస్తు నిపుణుల సూచన ప్రకారం.. బెడ్రూంలో ఫ్రిజ్, ఇన్వర్టర్ లేదా గ్యాస్ సిలిండర్ వంటి వస్తువులను ఎప్పుడూ ఉంచకూడదు. ఈ వస్తువుల వల్ల గదిలోని సానుకూల శక్తి దెబ్బతింటుంది. దీని ప్రభావం నేరుగా మీ నిద్రపై పడుతుంది. ఫలితంగా నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. ప్రశాంతమైన నిద్ర లే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.