Vastu Tips : ఇంట్లోని ఈ 3 ప్రదేశాలలో పూజ గదిని నిర్మించవద్దు!
భారతదేశం, సెప్టెంబర్ 1 -- ప్రతి ఇంట్లోనూ పూజ గదికి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. హిందూ సంప్రదాయంలో కొత్త ఇల్లు కట్టేటప్పుడు స్వామివారి గది వాస్తుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని స్వామివారి గది సానుకూల శక్తికి, శాంతికి మూలం. దానిని సరైన దిశలో, సరైన ప్రదేశంలో నిర్మించినప్పుడు మాత్రమే ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి.
వాస్తు నియమాలకు విరుద్ధంగా దేవుడి గదిని నిర్మిస్తే, అది ఇంటికి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్ముతారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్యం వంటి సమస్యలు తలెత్తవచ్చని అంటుంటారు. వాస్తు నియమాల ప్రకారం, ఇంట్లోని ఈ 3 ప్రదేశాలలో దేవుడి గదిని నిర్మించకూడదు. ఆ ప్రదేశాలు ఏంటో చూడండి.
చాలా మంది స్థలాన్ని ఆదా చేసుకోవడానికి తమ ఇంట్లోని మెట్ల కింద దేవుడి గదిని నిర్మిస్తారు. కా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.